వేంకటేశ్వరస్వామి విషయంలో రాజకీయాలు తగవు

72பார்த்தது
వేంకటేశ్వరస్వామి విషయంలో రాజకీయాలు తగవు
కలియుగ ప్రత్యేక్ష దైవం వేంకటేశ్వరస్వామి విష యంలో రాజకీయాలు తగవనీ వైసిపి నాయకులు అన్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు వైకాపా జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, పార్టీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారు మూరి సునీల్ కుమార్ నాయకులతో కలిసి శనివారం కైకలూరు మీసాల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేశారు. వైసిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி