గ్రామ స్వచ్చత మన అందరి భాధ్యత

50பார்த்தது
గ్రామ స్వచ్చత మన అందరి భాధ్యత
గ్రామాలను స్వచ్ఛతగా ఉంచడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దెందులూరులో జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు స్వచ్ఛత యొక్క ఆవశ్యకతను స్వయంగా వివరించారు. చెత్త సేకరణలో తడి చెత్త , పొడి చెత్తను వేరు చేసేలా చెత్త సేకరణ డబ్బాలను ప్రజలకు అందచేసారు.

தொடர்புடைய செய்தி