టీ. నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా

83பார்த்தது
ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గండిగూడెంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ లక్ష్మి మంగను విధుల నుంచి ఇటీవల తొలగించారు. ఆశ వర్కర్స్ యూనియన్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ఆశ యూనియన్ సభ్యులు విజయలక్ష్మి వనిత జ్యోతి తదితరులుమాట్లాడుతూ, ఎటువంటి తప్పు లేకుండా ఆశ వర్కర్ ను తొలగించడం అన్యాయమని వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி