నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్

51பார்த்தது
నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్
నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకొని రక్తహీనతకు దూరం కావాలని విద్యార్థులకు కలెక్టర్ నాగరాణి సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని చినరంగడిపాలెం మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం విద్యార్ధులకు స్వయంగా ఆమె నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు.

தொடர்புடைய செய்தி