గంగవరం గ్రామంలో స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాల ముందు ఉన్న చెరువులో మురుగు నీరును తొలగించాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుంజం సిద్దు కోరుతున్నారు. వర్షాలకు మురుగు నీరు పెరిగి దోమల బెడద మరియు దుర్వాసన సమస్యలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి, సంబంధిత అధికారులు వెంటనే మురుగు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.