అధికారులు హెచ్చరించిన పట్టించుకోని ప్రజలు

152பார்த்தது
అధికారులు హెచ్చరించిన పట్టించుకోని  ప్రజలు
రాజమండ్రి లలితా నగర్ నాలుగో వీధిలో దుర్గమ్మ గుడి ఎదురుగావున్నా ఒక భవనం ముందు చెత్త పేరుకుపోయింది. అయితే ఈ భవనం లో ఉండే వాళ్ళు ఆంధ్ర పేపర్ క్లీన్ చేయడానికి వచ్చిన వర్కర్స్ వీళ్ళు 20 రోజులు కాంట్రాక్ట్ మీద వచ్చారు. వీలు తిన్న ఆహారం ప్లాస్టిక్ బాక్స్ కవర్ అని బయట పడేస్తున్నారు. దానివల్ల ప్రజలకు ఇబ్బంది గా ఉండడం పక్క ఇంటికి ఎదురింటి వాళ్ళకి దోమలు వచ్చేయడం ఆవుల ప్లాస్టిక్ కవర్లు తినడం డ్రైనేజీ కూడా బ్లాక్ అయింది. దానితో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మున్సిపల్ అధికారులకు తెలిపారు. మున్సిపల్ అధికారులు రెండు సార్లు వచ్చి హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. కావున మున్సిపల్ అధికారులు వీళ్ళకి 500 జరిమానా వేశారు. ఆ చెత్తను క్లీన్ చేసి అధికారులు మీ చుట్టూ పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పి వెళ్లిపోయారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி