బడి ఈడు గల పిల్లలు బయట ఉండరాదు: జిల్లా విద్యాశాఖ అధికారి

50பார்த்தது
బడి ఈడు గల పిల్లలు బయట ఉండరాదు: జిల్లా విద్యాశాఖ అధికారి
బడిబయట పిల్లలు ఉండరాదు అనే ఉద్దేశంతో నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తెలిపారు. శనివారం సామర్లకోట పట్టణ పరిధిలో భిక్షాటన చేసుకొని జీవిస్తున్న కుటుంబాల సంబంధించిన బడి బయట పిల్లల ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని డీఈవో ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం బడిఈడి గల పిల్లలు బడిలోనే ఉండాలని అన్నారు. పిల్లలకు టెస్ట్ బుక్కులు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி