మండపేట: జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

54பார்த்தது
మండపేట: జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగాఅన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోనూ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగు తుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ కోకన్వీనర్ కోనసత్యనారాయణ తెలిపారు. మండపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి సూచనలతో సభ్యత్వాలు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி