మండపేట: డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన చైర్మన్ రాణి

66பார்த்தது
మండపేట: డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన చైర్మన్ రాణి
మండపేట పట్టణం గల డంపింగ్ యార్డును మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి బుధవారం పరిశీలించారు. చెత్తను జెసిబి సహాయంతో చదును చేయు పనిని కమిషనర్ టీవి. రంగారావు తో కలిసి పరిశీలించారు. అనంతరం 8వ వార్డు దిబ్బగరువు రోడ్డులో చేపట్టిన పిచ్చి మొక్కలు తొలగింపు పనిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. సత్తిరాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி