కాకినాడ: టిడిపి పార్టీ ప్రజల పక్షాన పని చేస్తుంది

62பார்த்தது
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల పక్షాన పని చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో 6, 30 డివిజన్లో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 30వ వార్డు ఇంచార్జ్ బుచ్చు శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నుండి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యతాన్ని లక్ష రూపాయలు కట్టి గ్రంధి బాబ్జి స్వీకరించారు.

தொடர்புடைய செய்தி