కాకినాడ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు

80பார்த்தது
కాకినాడ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు
జిల్లాలో రహదారి ప్రమాదాలకు నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. కాకినాడలో శుక్రవారం కలెక్టరేట్ కోర్టు హాలు నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి, జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై సమీక్షించారు.

தொடர்புடைய செய்தி