ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు, సమానవత్వం సాధ్యమని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి హాల్ లో జాతీయ బాలికల దినోత్స వాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యతోనే హక్కుల సమానత్వం సాధ్యమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. విద్యాభివృద్ధికి ప్రభువుకి ఎంతో కృషి చేస్తుందన్నారు.