కాకినాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

52பார்த்தது
కాకినాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశం మందిరంలో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ , జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా , వివిధ శాఖాల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி