అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. సీఆర్డీఏ ఆఫీసు పనులను ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద పనులు ప్రారంభించారు. రూ.160 కోట్లతో గతంలో టీడీపీ హయాంలో ఏడు అంతస్తుల సీఆర్డీఏ కార్యాలయ పనులు చేపట్టారు.