తిరుపతి: ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు

63பார்த்தது
తిరుపతి: ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు
నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ చెప్పారు. గురువారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.

தொடர்புடைய செய்தி