ఫిర్యాదుదారుల సమస్యలను విచారించి త్వరితగతిన పరిష్కరించాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పలువురు తమ సమస్యలపై అధికారులకు వినతులు అందించారు. 25 ఫిర్యాదులు అందినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్ పాల్గొన్నారు.