సామాన్య భక్తున్ని శ్రీవారి దరికి చేర్చండి

62பார்த்தது
తిరుమలలో గత ప్రభుత్వంలోని అధికారులు తీసుకొచ్చిన లఘు, మహా లఘు దర్శనాలను రద్దుచేసి ప్రతి సామాన్య భక్తుడు గర్భాలయంలోకి వెళ్లి శ్రీవారిని సంతృప్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పించండి అంటూ తిరుమలలో సోమవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ పై కనీసం ఇద్దరికి దర్శనం కల్పించలన్నారు.

தொடர்புடைய செய்தி