తమ గ్రామంలో స్మశానానికి దారి సౌకర్యం కల్పించాలని సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారం గ్రామస్థులు పలువురు అధికారులకు విన్నవించారు. సోమవారం స్థానిక తహశీల్దార్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బాలాజీ అధ్యక్షతన రెవెన్యూ డిటి వెంకటేశన్ అధికారుల బృందం రెవెన్యూ సదస్సును నిర్వహించింది. ఈ నేపథ్యంలో పలు సమస్యలను గ్రామస్థులు అధికారులకు విన్నవించారు.