సత్యవేడు: రోడ్డుకు మరమ్మతులు చేయండి

73பார்த்தது
సత్యవేడు: రోడ్డుకు మరమ్మతులు చేయండి
సత్యవేడు నియోజకవర్గం బీ. ఎన్ కండ్రిగ మండలంలోని బీసీ కాలనీలోని ఎస్టీలు నివాసమున్న వీధుల్లో వర్షపు నీరు మురుగునీరుగా మారి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని సోమవారం స్థానికులు వాపోయారు. తమ గ్రామంలోని ఆరు వీధుల్లో ఇదే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. దోమల కారణంగా జ్వరాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி