నాగలాపురం: హెల్పర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

72பார்த்தது
నాగలాపురం: హెల్పర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
నాగలాపురం మండలంలోని రాజులకండ్రిగ అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్ పోస్టు ఖాళీగా ఉందని, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని సీడీపీఓ శోభారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 21-35 ఏళ్ల వయస్సుఉండి, పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని పేర్కొన్నారు. వచ్చే జనవరి 6వ తేదీలోపు పిచ్చాటూరు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி