తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో మంగళవారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. వర్షానికి వీధులు జలమయం కాగా మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి గాలులు పెరిగాయి. చలికి వృద్ధులు పసిపిల్లలు వణుకుతున్నారు.