అరణ్యం కండిగ: కనువిందు చేస్తున్న కైలాస కోన జలపాతం

72பார்த்தது
సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం అరణ్యం కండిగ పంచాయతీలోని కైలాసకోన ఫెంగల్ తుఫాను వర్షానికి ఆదివారం ఉరకలేస్తూ కనువిందు చేస్తోంది. పుత్తూరు - చెన్నై జాతీయ రహదారిలోని కైలాసకోనకు భారీ వర్షాల కారణంగా పర్యాటకులను అనుమతించడం లేదు. ఎన్నడూ లేని విధంగా కొండపై నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తోంది. ఓ పక్క వర్షం కారణంగా కైలాస కోనలో తీవ్ర చలి వాతావరణం నెలకొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி