బీఎన్ కండ్రిగ: విద్యార్థులకు కార్పెట్లు పంపిణీ

54பார்த்தது
బీఎన్ కండ్రిగ: విద్యార్థులకు కార్పెట్లు పంపిణీ
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు ఆదివారం రాత్రి కార్పెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ త్వరలోనే విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే వీడియో, ఆడియో పాఠాలు బోధించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ హాస్టల్ అధికారి రామయ్య పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி