మాలల ధర్మ యుద్ధం సభను విజయవంతం చేయాలి

66பார்த்தது
మాలల ధర్మ యుద్ధం సభను విజయవంతం చేయాలి
అక్టోబర్ 6న రాయచోటిలో జరిగే మాలల ధర్మ యుద్ధం సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాల మహానాడు మండల యూత్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ కోరారు. పీలేరు మండలంలోని లక్ష్మీపురంలో ఛలో రాయచోటి కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ, ఎస్టీల విషయంలో క్రిమిలేయర్ వర్తింప చేయాలన్న తీర్పు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక తీర్పుని ఆరోపించారు. లక్ష్మీ నారాయణ, మల్లికార్జున, గంగాధర్, రాజశేఖర్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி