నగరి,పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలలో మంత్రి రోజా ఆధ్వర్యంలో గర్భిణీ, బాలింత మహిళలకు బుధవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం అందించారు. నగరి నియోజకవర్గంలోని రెండు మునిసిపాలిటీ అయిదు మండలాల గ్రామాలలో నుండి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే బాలింత మహిళలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేశారు.