వ్యాధి నిరోధక టీకాలపై వర్క్ షాప్ శిక్షణ

56பார்த்தது
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రబావతి దేవి ఆదేశాలతో జిల్లాలోని వైద్యాధికారులకు చంటి బిడ్డలకు వేసే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై వర్క్ షాప్ ట్రైనింగ్ కార్యక్రమం మంగళవారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరం నందు జరిగింది. వ్యాధి నిరోధక టీకాల అధికారి హనుమంతరావు మాట్లాడుతూ కొత్త రకాల వ్యాక్సిన్ లపై కొత్తగా జాయిన్ అయిన డాక్టర్లకు మెలకువలను తెలియపరచడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி