చిరంజీవికి చంద్రబాబు మెగా ఆఫర్!

84பார்த்தது
చిరంజీవికి చంద్రబాబు మెగా ఆఫర్!
ఏపీ సీఎం చంద్రబాబుతో చిరంజీవి తాజాగా భేటీ అయ్యారు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.కోటి చెక్కును అందజేశారు. ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణ, స్టూడియోల ఏర్పాటు, పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చంద్రబాబును చిరంజీవి కోరినట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. అయితే గతంలో చిరంజీవి కేంద్రంలో టూరిజం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి వ్యవహరించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி