'వైసీపీ నేతలపై కేసులు బాధగా ఉన్నాయి': సీఎంకు ముద్రగడ లేఖ

65பார்த்தது
'వైసీపీ నేతలపై కేసులు బాధగా ఉన్నాయి': సీఎంకు ముద్రగడ లేఖ
AP: సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. 'మీ పాత రాజకీయ స్నేహితుడు ముద్రగడ' అంటూ రాసుకొచ్చారు. ఏపిలో రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలపై కేసులు పెట్టించడం బాధగా ఉందని అన్నారు. ఎందుకు ఈ రకమైన పాలన చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అధికారం శాశ్వతం కాదన్నది తెలుసుకొని లోకేష్ కు మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. అంతేగాని రెచ్చిపోవద్దని చెప్పారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி