ఫిరంగిపురం ఎంపీడీఓగా వెంకటేశ్వరరావు బాధ్యతలు

85பார்த்தது
ఫిరంగిపురం ఎంపీడీఓగా వెంకటేశ్వరరావు బాధ్యతలు
ఫిరంగిపురం మండల నూతన ఎంపీడీఓగా ఎన్. వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నరసరావుపేట నుంచి ఫిరంగిపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி