పల్లె పండుగలో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

62பார்த்தது
పల్లె పండుగలో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో గ్రామాలు నూతన కార్యక్రమాల నిర్వహణతో కళకళలాడుతున్నాయని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మేడికొండూరు మండలం డోకిపర్రులో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி