నిధులు కేటాయించండి

52பார்த்தது
నిధులు కేటాయించండి
పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని.. రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కోరారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యే ప్రవీణ్ కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలు వివరించి వాటికి కావలసిన నిధులు మంజూరు చేయవలసిందిగా కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி