మానవత్వం చాటుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్

66பார்த்தது
మానవత్వం చాటుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్
ద్విచక్ర వాహనంపై వెళ్తూ జారిపడి గాయాలపాలైన భార్యాభర్తను ఆటోలో హాస్పటల్ కు తరలించిన మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ గురువారం మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడి గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు వాహనం అదుపుతప్పి కింద పడటంతో గాయాలుపాలయ్యారు. అటుగా వెళ్తున్న రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ గమనించి వారిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி