అర్బన్ మార్కెటింగ్ పరిశీలించిన కమిషనర్ పర్వతనేని శ్రీధర్...

55பார்த்தது
అర్బన్ మార్కెటింగ్ పరిశీలించిన కమిషనర్ పర్వతనేని శ్రీధర్...
పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెటింగ్ ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజల కూడా డ్వాక్రా మహిళల ద్వారా తయారుచేసిన తినుబండారాలను, వస్తులన్న కొనుగోలు చేయాలన్నారు. దీని ద్వారా తక్కువ ధరకే అధిక వస్తున్న కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி