ప్రమాణస్వీకార ఏర్పాట్లను పరిశీలిస్తున్న అంబటి

79பார்த்தது
ప్రమాణస్వీకార ఏర్పాట్లను పరిశీలిస్తున్న అంబటి
గుంటూరు, పల్నాడు జిల్లాల వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డితో కలిసి మోదుగుల, అంబటి పరిశీలించారు. రేపు సాయంత్రం 4గంటలకి జరగనున్న కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరు కావాలన్నారు.

தொடர்புடைய செய்தி