గుంటూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారిగా సంజీవరావు

60பார்த்தது
గుంటూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారిగా సంజీవరావు
గుంటూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారిగా కొండా సంజీవరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా పల్నాడు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తూ గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరులో పనిచేస్తున్న ప్రణయ్ బాపట్ల జిల్లాకు బదిలీపై వెళ్లారు.

தொடர்புடைய செய்தி