ఎమ్మెల్యే రఘురామరాజును పదవి నుండి తప్పించాలి

77பார்த்தது
ఎమ్మెల్యే రఘురామరాజును పదవి నుండి తప్పించాలి
ఉండి ఎమ్మెల్యే రఘురామరాజును ఆ పదవి నుంచి తప్పించాలని జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట మాల మహానాడు, ఆయా పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏలూరుపాడు గ్రామంలో అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజును కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలన్నారు.

தொடர்புடைய செய்தி