డెలివరీ బాయ్‌పై దాడి (వీడియో)

80பார்த்தது
విశాఖలోని గాజువాకలో డెలివరీ బాయ్‌పై ఓ కారు యజమాని దాడికి దిగాడు. బైక్‌ను రోడ్డుకు అడ్డంగా పెట్టావాలంటూ దాడి చేశారు. బైక్‌ను కింద పడేసి, బ్యాగులను పక్కకు విసేరారు. వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో పాటు డెలివరీ బాయ్‌పై దాడి చేయడం ఏంటని తోటి వ్యక్తులు ప్రశ్నించగా.. తాను సబ్ ఇన్‌స్పెక్టర్ అంటూ రెచ్చిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி