వైసీపీకి మరో బిగ్ షాక్ (వీడియో)

67பார்த்தது
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాకు 14 మంది కార్పొరేటర్లు, ఒక కో-ఆప్షన్ మెంబర్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కార్పొరేటర్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி