వేంపల్లి: బెల్టు షాపులు లేకుండా దృష్టి సారించాలి

63பார்த்தது
వేంపల్లి: బెల్టు షాపులు  లేకుండా దృష్టి సారించాలి
మద్యం సిండికేట్ లు బెల్టు షాపులు పెట్టకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యం పాలసీ, బెల్టు షాపులపై సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి ఉత్తర కుమార ప్రగల్భాలేనని, అరుపులు, ఉత్తుత్తి బెదిరింపులేనని తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

தொடர்புடைய செய்தி