రోడ్డుకి ఇరువైపులా ఉన్న కంపచెట్లు తొలగింపు

50பார்த்தது
రోడ్డుకి ఇరువైపులా ఉన్న కంపచెట్లు తొలగింపు
బ్రహ్మంగారిమఠం మండలం టౌన్ పరిధిలోని వీరభద్రపురం గ్రామానికి వేళ్ళు రహదారిలో కురిసిన వర్షాలకు ముళ్ళ చెట్లు పెరిగి ప్రయాణించేందుకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. వెంటనే స్పందించిన స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ రావు శనివారం జెసిబి సహాయంతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముల్లు చెట్లను తొలగించారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி