ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్‌లోని ప్రభుత్వ చవకధాన్యపు స్టాక్ యాడ్‌ను ఆర్డీవో మహేష్ శుక్రవారం తనిఖీ చేశారు. మార్కెట్ యార్డ్‌లో ఉన్న చౌక ధాన్యపు గోడౌన్‌కు వెళ్లి, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. గోడౌన్లో ఉన్న సరుకులు స్టాక్‌లో ఉన్న లిస్టుకు సరిపోయాయా లేదా అని చర్చించారు. అదే సమయంలో, బియ్యం ప్యాకెట్లను తూకం వేసి, వాటి మోతాదు సరిగ్గా ఉందా లేకపోతే పరిశీలించారు.