కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మక్క అనారోగ్యంతో వారం రోజులుగా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఎనుములదొడ్డి సచివాలయం-2 వెల్పేర్ సెక్రటరీ బొజ్జన్న స్వయంగా మంగళవారం ఉదయం అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి ఫించన్ అందచేశారు. దీనికి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.