అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ లో దానా తుపాను ప్రభావంతో భువనేశ్వర్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు ను శుక్రవారం (ఈ నెల 25) ఒక్క రోజు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.