కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తలారి రంగయ్య ను వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి. జయన్న ఆదివారం మధ్యాహ్నం 24వ తేదీన మర్యాద పూర్వకంగా కలిసి తన స్వగ్రామం యర్రగుంట లో జరుగుతున్న గాలి మారెమ్మ దేవర కు ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన తలారి రంగయ్య తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.