అనంతపురం: వినికిడి లోపం ఉన్నవారికి ఉచిత మెడికల్ క్యాంప్

56பார்த்தது
అనంతపురం: వినికిడి లోపం ఉన్నవారికి ఉచిత మెడికల్ క్యాంప్
అనంతపురం జిల్లాలో వినికిడి సమస్యలతో బాధ పడుచున్న 0-19 సం. ల వారికి ఈ నెల 23న సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఐ డా. దేవి శనివారం తెలిపారు. దీన్ దయాల్ శ్రవణా ఫౌండేషన్ & జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ చెవుడు నిర్మూలన నియంత్రణ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి మిషన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி