ఎడ్యుకేషనల్ టూరిజంలో భాగంగా జిల్లాలోని పర్యాటక, విజ్ఞాన కేంద్రాలను విద్యార్థులకు మరింత చేరువ చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శనివారం నుంచి విశాఖలోని పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎడ్యుకేషనల్ టూరిజం పేరిట యాత్రలు చేయనున్నారు.