అప్పన్నపాలెం: రూ. 50 వేలు ఆర్ధిక సాయం అందజేత

69பார்த்தது
అప్పన్నపాలెం: రూ. 50 వేలు ఆర్ధిక సాయం అందజేత
ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెంలో గంటా సత్యనారాయణ కుమారుడు సంజు తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో చికిత్స నిమిత్తం డబ్బులు అన్ని అయిపోయాయి. దాతలు సహకారం కోసం ఎదురుచూస్తున్న వీరికి సత్యనారాయణ స్నేహితులు, సి. రాయవరం కాలనీ వాసులు కలిపి రూ. 38 వేలు సేకరించారు. అలాగే శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు రూ. 12 వేలు తన సొంత డబ్బుతో కలిపి శుక్రవారం రూ. 50 వేలు అందజేశారు.

தொடர்புடைய செய்தி