మ‌హా ధ‌ర్నా పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

74பார்த்தது
మ‌హా ధ‌ర్నా పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 30న చేపట్టే మహాధర్నాకు సంబంధించి 49, 50, 51 వార్డుల్లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు శ్రావణ్‌కుమార మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం రూ. 28, 728 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 30వ తేదీ తర్వాత మున్సిపల్‌ కార్మికులందరూ మరో సమ్మె చేయడం తద్యమని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி