వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు చెరుకు రైతు సంఘం వినతి

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణంలో సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయం నుంచి వనపర్తి జిల్లా కలెక్టరేట్ కు బయలుదేరిన చెరుకు రైతు సంఘం పాదయాత్ర సాయంత్రానికి కలెక్టరేట్ చేరుకుంది. ఈ సందర్భంగా చెరుకు రైతు సంఘం నాయకులు అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. చెరుకు ధర రూ. 4250 బోనస్ రూ. 1000 పెంచాలని కోరినట్లు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி