'సంక్రాంతికి వస్తున్నాం' ట్విటర్ రివ్యూ

83பார்த்தது
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విటర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం. భారీ అంచనాల మధ్య ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు కొన్ని చోట్ల ఫస్డ్ డే ఫస్ట్ షో పడిపోయింది. ఈ మూవీకి ట్విట్టర్ ‘ఎక్స్’లో పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా ఎంటర్టైనింగ్‌గా ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రొటీన్ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி